వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లోని తుర్కపల్లి డివిజన్ న్యూ బంజారా నగర్ కాలనీలో రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టడంపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కార్లు, స్కూల్ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాన్ని పరిశీలించి, అక్రమమైతే తొలగించాలని కోరారు.
Comments
Loading comments...

