Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మట్టి తరలింపు.. 7 టిప్పర్లు సీజ్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అక్రమ మట్టి తరలింపు.. 7 టిప్పర్లు సీజ్ - Udayam
మేడ్చల్ పరిధిలోని కిష్టాపూర్‌లో కాసా గ్రాండ్ సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 భారీ టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు, రవాణా బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ భూపాల్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...