Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మైనింగ్‌‌పై స్పందించరా

Follow Udayam on Google
S. Kumar Sep 30, 2026 10:12 AM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై శాంతానగర్‌కు చెందిన రాంరెడ్డి, సదానందం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా మౌనం వహించడం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, నష్టాన్ని రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...