వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మైనింగ్ ను సహించేది లేదని, ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ దివాకర టి.ఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు మంత్రి తుమ్మల ఆదేశాలతో రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులతో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఖనిజాలు కొనుగోలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

