వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో అనుమతులు లేకుండా చేపట్టిన లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, పుడా వైస్ చైర్మన్ ఎం. మౌర్య భరద్వాజ్ ఆదేశించారు.
ఉల్లంఘనలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణలోపిస్తే అధికారులపైనా శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

