వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబుపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన నిజం గెలిచిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాంబార్కి శరత్ అన్నారు. బొబ్బిలి కోటలో బుధవారం నిజం గెలిచింది కార్యక్రమం నిర్వహించారు.
అక్రమ కేసులతో 53 రోజులు జైల్లో పెట్టి నిర్బంధిస్తే రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

