వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున గస్తీలో భాగంగా టిప్పర్‌ను తనిఖీ చేయగా అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు.
టీఎస్ 09 యూబీ 7271 టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని యజమాని బోని రామకృష్ణతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

