వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండలం వీర్‌శెట్టిపల్లి కాగ్నా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. కాసింపూర్ వద్ద బ్లూకోట్స్ పోలీసులు ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నాలుగు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

