వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్లపల్లి - పోత్తురు రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించాలని కోరుతున్న యువకులకు తెలంగాణ రక్షణ సేన పూర్తి అండగా నిలుస్తుందని సంస్థ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ కరీంనగర్ మీడియా సమావేశంలో తెలిపారు.
రోడ్డు నిర్మాణం కోసం దీక్ష చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసించారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అణిచివేయడం తగదన్నారు.
Comments
Loading comments...

