వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో ఓ ప్రముఖ మీడియా రిపోర్టర్ల అరెస్టు ఖండిస్తూ పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ప్రింట్, మీడియా జర్నలిస్టులు మంగళవారం నిరసన చేపట్టారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేసి, అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
రిపోర్టర్స్ వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలలో అభ్యంతరాలు ఉంటే ఖండించాలి గాని అక్రమ అరెస్టులు అన్యాయం అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వైశాలికి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

