Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కన్నపేటలో వీడని పొగమంచు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 9:46 AM సిద్దిపేటGeneral
అక్కన్నపేటలో వీడని పొగమంచు - Udayam
అక్కన్నపేట మండలంలో ఉదయం 6.30 గంటలు దాటినా దట్టమైన పొగమంచు కొనసాగింది. సూర్యోదయం తర్వాత కూడా మంచుతెరలు తొలగక రహదారులు, పరిసర ప్రాంతాలు మసకబారాయి. దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించారు. ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలు, పనులకు వెళ్లేవారికీ ఇబ్బందులు తప్పలేదు.

Comments

G
Loading comments...