వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు విజయం సాధించారు. చెల్లి ముక్కా శ్రావణి టీడీపీ మేయర్ అభ్యర్థిగా గెలుపొందగా, అక్క పొట్నూరు నీలవేణి 49వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించారు.
గతంలో ఇదే వార్డు నుంచి శ్రావణి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఇద్దరు కుమార్తెల విజయంపై తండ్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

