వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్న ‘మహాకాళి’ చిత్రంలోని పాత్ర పరిచయ వీడియో విడుదలైంది. ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో విడుదల చేసిన వీడియోలో ధర్మం, అధర్మంపై ప్రశ్నలు లేవనెత్తారు.
పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియా రెడ్డి మహాకాళిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Comments
Loading comments...

