Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎత్తం రాములోరి ఆలయంలో అఖండజ్యోతి

శ్రుతి రెడ్డి Jul 22, 2026 11:35 AM నాగర్ కర్నూల్in about 4 hours
ఎత్తం రాములోరి ఆలయంలో అఖండజ్యోతి - Udayam Digital
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని ఎత్తం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రెండు వందల ఏళ్లుగా అఖండజ్యోతి నిరంతరం వెలుగుతోంది. దేశ్‌ముఖ్ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు. గర్భగుడిలో రోజూ దీపం కొండెక్కకుండా పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

Comments

G
Loading comments...