Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న అజయ్

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:18 AM వరంగల్General
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న అజయ్ - Udayam
భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన అజయ్‌ చూపు కోల్పోయి, ప్రమాదంలో కాలు విరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయనకు అమ్మమ్మే ఆసరాగా నిలిచారు. ప్రస్తుతం అమ్మమ్మ కూడా మంచాన పడటంతో అజయ్‌ను చూసుకునేవారు కరవయ్యారు. పింఛన్‌తో మందులు కొనుగోలు చేస్తున్న ఆయన కంటి చికిత్స, ఫిజియోథెరపీ కోసం దాతల సహాయం కోరుతున్నారు.

Comments

G
Loading comments...