వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరుగుతున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ ఎర్రజెండాను ఎగురవేశారు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు.
అనంతరం 33 జిల్లాల ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.
Comments
Loading comments...

