Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం: AIYF

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 5:37 PM ఏలూరుGeneral
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం: AIYF - Udayam
యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని AIYF జిల్లా కన్వినర్ తొర్లపాటి రాజు విమర్శించారు. AIYF రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏటా కోట్లాది ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు నెరవేరలేదని, పోటీ పరీక్షల్లో జాప్యం, పేపర్ లీకులతో నిరుద్యోగులు నష్టపోతున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...