Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో ఏఐటీయూసీ జైలు భరో

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 10, 2026 4:29 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో ఏఐటీయూసీ జైలు భరో - Udayam
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైలు భరో నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిస్టాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...