వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సంస్థలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని AITUC డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంచే వసంతరావు డిమాండ్ చేశారు.
ఏజెన్సీ కాంట్రాక్టర్ కక్షసాధింపు చర్యలు ఆపాలని కోరుతూ బుధవారం జంగారెడ్డిగూడెం విద్యుత్ DEకి వినతిపత్రం అందజేశారు. అగ్రిమెంట్ ప్రకారం 12వ తేదీ వరకు వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

