వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 18న జరిగే రాష్ట్రవ్యాప్త ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ పిలుపునిచ్చారు. ఏలూరులో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాలుగు కార్మిక కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ, అసంఘటిత కార్మికుల సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

