వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీడీఏ కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ముట్టడించారు.గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు
మెస్ ఛార్జీలు పెంచి సకాలంలో నిధులు విడుదల చేయాలని, విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

