వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతి సందర్భంగా ఐటీడీఏలో సమావేశ మందిరంలో గాంధీ విగ్రహానికి పివో ఆర్. వైశాలి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నిరంతరం అనుసరించాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

