వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ లెనిన్ వత్సల్ తోప్పో ఐఏఎస్‌ను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
పూలమాల, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

