వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీవో(జనరల్)గా టీవీఆర్. దామోదరస్వామి నియమితులయ్యారు. నాగోరావు పదవీ విరమణతో జులై నుంచి ఖాళీగా ఉన్న పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది.
ఉట్నూరు ఐటీడీఏలో పాలనా అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పించి నియమించింది. సోమవారం పీవోను కలిసి ఉత్తర్వులు సమర్పించి విధుల్లో చేరారు.
Comments
Loading comments...

