Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐల్లో సగం సీట్లు ఖాళీ

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 9:30 AM సంగారెడ్డిGeneral
ఐటీఐల్లో సగం సీట్లు ఖాళీ - Udayam
సంగారెడ్డి, హత్నూర, పటాన్‌చెరులో మూడు ఐటీఐలు ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఐటీఐల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. సంగారెడ్డిలో 588 సీట్లకు 312, పటాన్‌చెరులో 160 సీట్లకు 72, హత్నూరలో 362 సీట్లకు 172 మంది మాత్రమే చేరారు. ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...