Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ ఆవరణలో ఈనెల 29న మినీ జాబ్ మేళా

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 2:49 PM మంచిర్యాలGeneral
ఐటీఐ ఆవరణలో ఈనెల 29న మినీ జాబ్ మేళా - Udayam
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 29న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. ఎల్ఎన్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ హైదరాబాద్ లో 150, ఐసీఐసీఐ బ్యాంక్ మంచిర్యాల, హైదరాబాద్లో 40, రేడియంట్ హైదరాబాద్ లో 80 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు 29న ఉదయం 10 గంటలకు జాబ్ మేళాకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...