Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ 5వ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 7:09 PM శ్రీకాకుళంGeneral
ఐటీఐ 5వ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - Udayam
2026-27 విద్యాసంవత్సరానికి ఐటీఐ ప్రవేశాల 5వ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 7 మధ్యాహ్నం 1 గంటలోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా కళాశాలకు ధ్రువపత్రాలతో రావాలన్నారు.

Comments

G
Loading comments...