వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి భాను వర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన అతడు హైదర్‌నగర్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.
తెల్లవారుజాము వరకు స్నేహితులతో మద్యం సేవించిన అనంతరం అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

