Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐతేపల్లి–రంగంపేట రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:57 PM తిరుపతిGeneral
ఐతేపల్లి–రంగంపేట రోడ్డు పనులు ప్రారంభం - Udayam
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లి–రంగంపేట రోడ్డు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రైతులు, విద్యార్థులు, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేలా నాణ్యతతో పనులు పూర్తి చేస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...