వార్తలకు తిరిగి వెళ్లండి
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ సిల్వర్ క్రౌన్, బ్లాక్ గౌన్‌లో ర్యాంప్‌పై సందడి చేశారు. గ్రేస్‌ఫుల్ వాక్‌తో ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమె ర్యాంప్ వాక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐశ్వర్య లుక్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Loading comments...

