Back to feed
తెలంగాణBreaking
ఎయిర్‌పోర్టు ఓవర్ స్టే చార్జీలపై డ్రైవర్ల ఆగ్రహం
Ramesh Jun 11, 2026 1:30 AM హైదరాబాద్ 12 views4 days ago

ఎయిర్‌పోర్టులో 8 నిమిషాల ఉచిత డ్రాప్ పరిమితి, ఓవర్ స్టే చార్జీల విధానాన్ని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ట్రాఫిక్ రద్దీ, వృద్ధులు, దివ్యాంగుల లగేజీ నిర్వహణ ఆలస్యం వంటి సమస్యల వల్ల ఈ నిబంధన డ్రైవర్లకు అన్యాయమని పేర్కొంది.
పరిమితి దాటితే 250 నుండి 500 రూపాయల వరకు చార్జీలు విధించడం, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఓలా, ఉబెర్ డ్రైవర్లపై అదనపు భారం మోపడమేనని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...



