Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాండింగ్‌ సమయంలో ఊడిన విమానం టైరు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:55 PM జాతీయంGeneral
నేపాల్‌లోని డోల్పా ఎయిర్‌పోర్టులో సీతా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్‌ సమయంలో వెనుక టైరు ఊడిపోయింది. గురువారం జరిగిన ఈ ఘటనలో విమానంలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...