వార్తలకు తిరిగి వెళ్లండి

కొచ్చి నుంచి అబుధాబికి బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గాల్లో ఉండగా ఇంజిన్‌లో ఆయిల్ స్థాయి తగ్గింది. దీంతో పైలట్లు ఆ ఇంజిన్‌ను ఆపివేసి, విమానాన్ని కొచ్చికి వెనక్కి మళ్లించారు.
ఒక ఇంజిన్‌తో 45 నిమిషాలు ప్రయాణించిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటనపై సంస్థ అంతర్గత విచారణ చేపట్టగా, అధికారిక దర్యాప్తుకు డీజీసీఏ ఆదేశించింది.
Comments
Loading comments...

