Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇకపై facebook జుకర్‌బర్గ్‌ మహారాజు

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 6:36 PM అంతర్జాతీయంGeneral
ఇకపై facebook జుకర్‌బర్గ్‌ మహారాజు - Udayam
మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన భార్య ప్రిసిల్లా చాన్‌ ఐర్లాండ్‌లోని చారిత్రాత్మక స్ట్రాంకల్లీ కోటను కొనుగోలు చేశారు. కౌంటీ వాటర్‌ఫోర్డ్‌లోని ఈ 19వ శతాబ్దపు గోతిక్‌ శైలి కోట విలువ సుమారు రూ.538 కోట్లుగా అంచనా. బ్లాక్‌వాటర్‌ నది ఒడ్డున ఉన్న ఈ ఎస్టేట్‌ 440 ఎకరాల్లో విస్తరించి ఉంది. ‘ది ఐరిష్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం.. ప్రధాన నివాసం, ఒక ఎకరం భూమి కోసం దంపతులు 51.17 మిలియన్‌ యూరోలు చెల్లించారు.

Comments

G
Loading comments...