వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ యువతపై ఆరోపణలు చేస్తూ ఐరాస మానవ హక్కుల నిపుణురాలు గినా రోమెరో సమర్పించిన నివేదికను భారత్ తీవ్రంగా కొట్టిపారేసింది. అదొక వదంతి మాత్రమేనని స్పష్టం చేసింది.
ఐరాస వేదికగా భారత ప్రతినిధి అనూజ్ స్వరూప్ మాట్లాడుతూ.. ధ్రువీకరించని ఆరోపణలు చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
Comments
Loading comments...

