Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యకు చేరుకున్న ఎయిర్‌ మార్షల్‌ మిశ్ర

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:00 AM జాతీయంGeneral
అయోధ్యకు చేరుకున్న ఎయిర్‌ మార్షల్‌ మిశ్ర - Udayam
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలి సీఈవోగా నియమితులైన విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్ర అయోధ్యకు చేరుకుని ట్రస్టు సభ్యులతో సమావేశమయ్యారు. శ్రీరాముడి దీవెనల వల్లే తాను ఈ బాధ్యతకు ఎంపికయ్యానని తెలిపిన ఆయన, రాబోయే రెండు రోజుల్లో లాంఛనప్రాయంగా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...