Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణంతో గాల్లోనే 20 నిమిషాలు.. సీఎంకు తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 8:25 AM హైదరాబాద్General
వాతావరణంతో గాల్లోనే 20 నిమిషాలు.. సీఎంకు తప్పిన ప్రమాదం - Udayam
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు సమాచారం. విమానంలో సీఎం సహా 226 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం రాత్రి 8:35 గంటలకు విమానం హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...