వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఐపీఎల్‌తో మరోసారి షెడ్యూల్ క్లాష్ కానుంది.
గతంలో మాదిరిగానే ఈసారీ విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ ఒప్పందాలను రద్దు చేసుకుని ఐపీఎల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉండటంతో లీగ్‌ల మధ్య పోటీ నెలకొంది.
Comments
Loading comments...

