Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫిల్‌ టవర్‌ వివాదం.. బాప్స్‌ బృందానికి క్లీన్‌చిట్‌

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:12 PM అంతర్జాతీయంGeneral
ఐఫిల్‌ టవర్‌ వివాదం.. బాప్స్‌ బృందానికి క్లీన్‌చిట్‌ - Udayam
పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ వద్ద జరిగిన వివాదంపై దర్యాప్తు జరిపిన అధికారులు.. బాప్స్‌ బృందానికి క్లీన్‌చిట్ ఇస్తూ మహిళా సిబ్బంది తొలగింపుపై ఎలాంటి అభ్యర్థన చేయలేదని స్పష్టం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ వెల్లడించగా, ఈ నివేదికను బాప్స్‌ స్వాగతించింది.

Comments

G
Loading comments...