వార్తలకు తిరిగి వెళ్లండి

W.G : తణుకుకు చెందిన న్యాయవాది కామన మునిస్వామి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఈ నెల 3, 4 తేదీల్లో నెల్లూరులో జరిగిన ఐలు రాష్ట్ర మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆయన ఈ పదవికి ఎంపికయ్యారు.
Comments
Loading comments...

