Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పిలుపు

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 8:37 PM రాజన్న సిరిసిల్లGeneral
ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పిలుపు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...