Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 4:06 PM మహబూబ్‌నగర్General
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి - Udayam
చాకలి ఐలమ్మ త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత ఐలమ్మ చరిత్రను చదివి ఆమె పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...