Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:49 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం - Udayam
మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...