వార్తలకు తిరిగి వెళ్లండి
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన చీప్ శ్రీమతి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం, ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని, స్త్రీశక్తి, ఆత్మగౌరవానికి ఆమె నిలువెత్తు నిదర్శనమని కవిత అన్నారు, ఈ కార్యక్రమంలో రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

