వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కలెక్టరేట్ లో వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
కలెక్టర్ దీపక్ తివారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మాట్లాడుతూ భూమి, భుక్తి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ అని పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు
Comments
Loading comments...

