Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ ఆశయాలే ఆదర్శం

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 8:39 PM ములుగుGeneral
ఐలమ్మ ఆశయాలే ఆదర్శం - Udayam
చెల్వాయి 5వ బెటాలియన్ టీజీఎస్పీ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కమాండెంట్ సి.వి. లక్ష్మీకాంత్ రావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...