వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిగూడలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించి, ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. భూస్వాములు, జమిందార్లను ఎదురించి వెట్టిచాకిరీ విముక్తి, భూమి కోసం ఐలమ్మ పోరాడారని నాయకులు కొనియాడారు.
కార్యక్రమంలో ఎస్ఐ రాంబాబుతో పాటు నాయకులు బాలయ్య, శ్రీను, శేఖర్, లింగయ్య, కేవైహెచ్, యాదయ్య, శ్రీనివాస్, రాములు గౌడ్, రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

