Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించాలి

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 4:32 PM హన్మకొండ General
ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించాలి - Udayam
చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్ పిలుపునిచ్చారు. హనుమకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్‌ 26న ఐలమ్మ జయంతి సందర్భంగా బహుజన పోరాట యోధులకు అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 10లోగా దరఖాస్తులు పంపాలని కోరారు.

Comments

G
Loading comments...