Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలాపూర్‌లో పంట కుంట పనులు ప్రారంభం

Follow Udayam on Google
santhoshmarri Aug 21, 2026 9:23 AM జగిత్యాలGeneral
ఐలాపూర్‌లో పంట కుంట పనులు ప్రారంభం - Udayam
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో రైతు తొగిటి లక్ష్మి పొలంలో పంట కుంట నిర్మాణ పనులను ఎంపీడీవో వోదెల రామకృష్ణ ప్రారంభించారు వర్షపు నీటిని పొలాల్లోనే నిల్వ చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు, రైతులకు సాగునీటి భద్రత కల్పించే లక్ష్యంతో పంట కుంటల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రతి గ్రామంలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు

Comments

G
Loading comments...