Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్యరాజ్య సమితిలో వైసీపీ ఎంపీ తనూజా రాణి ప్రసంగం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:52 AM అమరావతిGeneral
ఐక్యరాజ్య సమితిలో వైసీపీ ఎంపీ తనూజా రాణి ప్రసంగం - Udayam
అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనూజా రాణి ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్’ అంశంపై మాట్లాడిన ఆమె.. సంస్కరణల ఎజెండాను కొనసాగించాలని, UN కార్యక్రమాల సజావుగా నిర్వహణకు సభ్యదేశాల ఆర్థిక సహకారం కీలకమని అన్నారు. సభ్యదేశాలు తమ కంట్రిబ్యూషన్‌ను పూర్తిగా, గడువులోగా చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...